పోగొట్టుకున్న డ్రైవింగ్ లైసెన్సులపై ఫిర్యాదు కోసం కొత్త సర్వీస్ ప్రారంభం
- November 25, 2021
కువైట్: పొగొట్టుకున్న డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి సహెల్(SAHEL) సర్వీస్‌ని జనరల్ డిపార్డుమెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రారంభించింది. జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్తో కలిసి ఈ సర్వీస్‌ని ప్రారంభించారు. పౌరులు, మరియు నివాసితులు డిపార్టుమెంట్‌కి నేరుగా వచ్చి ఫిర్యాదు చేయడం వల్ల అయ్యే సమయం వృధా కాకుండా ఈ సర్వీస్ అందుబాటులోకి తెచ్చారు. పోలీస్ స్టేషన్‌ను సంప్రదించకుండా నేరుగా సహెల్ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..