తెలుగు రాష్ట్రాల్లో అమెరికా తెలుగు అసోసియేషన్ వేడుకలు..
- November 25, 2021
అమెరికా తెలుగు సంఘం(ATA) వేడుకలు డిసెంబర్ 5 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 24 వరకూ జరిగే ఈ వేడుకల్లో భాగంగా ‘ఆటా’.. వివిధ సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ సదస్సులను నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణాలోని వివిధ ప్రాంతాలు ఈ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. డిసెంబర్ 26న హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా జరిగే గ్రాండ్ ఫినాలేతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా.. ‘ఆటా’ నిర్వహకులు వివిధ దేశాల్లోని తెలుగు వారిని ఆహ్వానించారు. డిసెంబర్లో భారత్కు ప్రయాణం పెట్టుకున్న ఎన్నారైలు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!