హెల్త్ సెక్టార్ ప్రైవేటైజేషన్ వార్తల్లో వాస్తవం లేదు
- November 26, 2021
సౌదీ అరేబియా:సౌదీ ప్రభుత్వం మొత్తం హెల్త్ సెక్టార్ ను ప్రైవేటైజేషన్ చేస్తుందనటంలో వాస్తవం లేదని ఫైనాన్స్ మినిస్ట్రీ స్పష్టం చేసింది.దేశంలో పలు సెక్టార్లను ప్రైవేటైజేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో హెల్త్ సెక్టార్ కూడా ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఫైనాన్స్ మినిస్ట్రీ క్లారిటీ ఇచ్చింది.సేవా రంగమైన హెల్త్ సెక్టార్ ను ప్రైవేటైజేషన్ చేయమని స్పష్టం చేసింది. కానీ రేడియాలజీ లాంటి సేవలను ప్రైవేట్ కు అప్పగిస్తామన్నారు.ఇటీవల 160 ప్రాజెక్ట్ లను సౌదీ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. పలు సెక్టార్లలో మరిన్ని ప్రాజెక్ట్ లను ప్రైవేట్ కు అప్పగిస్తామని కానీ హెల్త్ సెక్టార్ ను మాత్రం ప్రైవేటైజేషన్ చేయమని ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..