యూఏఈ జాతీయ దినోత్సవాన్ని 'అంతర్జాతీయ భవిష్యత్ దినోత్సవం'గా నిర్వహించనున్న ప్రపంచం
- November 26, 2021
దుబాయ్: ఐక్యరాజ్యసమితి ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో), యూఏఈ జాతీయ దినోత్సవాన్ని అంతర్జాతీయ భవిష్యత్ దినోత్సవంగా అన్ని దేశాల్లోనూ నిర్వహించేలా కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈ సాధించిన విజయాలకు ఇదొక గౌరవ సూచకంగా భావించవచ్చు. యూఏఈ ప్రధాని మరియు ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డిసెంబర్ 2న యూఏఈ జాతీయ దినోత్సవం కాగా, ఇకపై అంతర్జాతీయ భవిష్యత్ దినోత్సవంగా కూడా నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో యూఏఈ సాధించిన విజయాల నేపథ్యంలో యూఏఈకి ఈ గుర్తింపు దక్కిందనీ, యూఏఈ ప్రపంచ దేశాలకు అభివృద్ధి విషయంలో మార్గదర్శకంగా మారిందని అన్నారాయన.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు