డిజిటల్ బ్యాంకుల నిర్వహణ కోసం ఆపరేటింగ్ లైసెన్సులు
- November 26, 2021
సౌదీ: సౌదీ సెంట్రల్ బ్యాంక్, మరిన్ని డిజిటల్ బ్యాంకులకు లైసెన్సుల్ని మంజూరు చేయనుంది. తొలిసారిగా సౌదీ అరేబియాలో డిజిటల్ బ్యాంకులకు లైసెన్సుల్ని మంజూరు చేశారు. వీటిల్లో ఎస్టిసి బ్యాంకు, సౌదీ డిజిటల్ బ్యాంకు వున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో మంత్రి మండలి రెండు స్థానిక డిజిటల్ బ్యాంకులకు లైసెన్సుని ఆమోదించడం జరిగింది. ఎస్టిసి పే నుంచి ఎస్టిసి బ్యాంకుగా మార్పు కోసం (2.5 బిలియన్ సౌదీ రియాల్స్‌తో), రెండో బ్యాంకు సౌదీ డిజిటల్ బ్యాంకు కోసం 1.5 బిలియన్ క్యాపిటల్‌తో అనుమతులు జారీ చేశారు. సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ, మనీ లాండరింగ్ మీద పోరాటం, టెరర్రిస్టు ఫండింగ్ తదితర విభాగాల్లో డిజిటల్ బ్యాంకులు సమర్థవంతంగా సూపర్విజన్ చేస్తాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..