యూఏఈ నేషనల్ డే సందర్భంగా 672 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- November 30, 2021 , by Maagulf
యూఏఈ నేషనల్ డే సందర్భంగా 672 మంది ఖైదీలకు క్షమాభిక్ష

యూఏఈ : యూఏఈ నేషల్ డే సందర్భంగా 672 మంది ఖైదీలకు దేశ ప్రధాని క్షమాభిక్ష పెట్టారు. ఎమిరేట్స్ లోని పలు జైల్లో ఉంటున్న వీరి సత్ ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే సంప్రదాయం చాలా దేశాల్లో ఉంది.ఐతే యూఏఈ ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటుండటంతో ఎక్కువ మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించింది. ప్రధాని నిర్ణయంతో దుబాయ్ పోలీసులు క్షమాభిక్ష ప్రాసెస్ ను స్టార్ట్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com