ఒమన్ పోర్టుల నుంచి ఆర్థిక కార్యకలాపాలు, నేరుగా దిగుమతుల్లో వృద్ధి
- November 30, 2021
మస్కట్: ఒమన్ పోర్టుల్లో ఆర్థిక కార్యకలాపాలు, నేరుగా దిగుమతుల్లో ఐదు శాతం వృద్ధి 2021 తొలి తొమ్మిది నెలల్లో నమోదైంది. పోర్టుల్లో కంటెయినర్ల సంఖ్య విషయానికొస్తే 3.9 మిలియన్లుగా వుంది. గత ఏడాదితో పోల్చితే ఇది మూడు శాతం అధికం.సాధారణ కార్గో విషయానికొస్తే 41.2 మిలియన్ టన్నులుగా వుంది.ఇది ఏడు శాతం పెరుగుదలను నమోదు చేసింది. లిక్విడ్ కార్గో 15 మిలియన్ టన్నులు. 8 శాతం పెరుగుదల నమోదైంది ఈ విభాగంలో.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









