సౌదీ అరేబియాలో ప్రదర్శన ఇవ్వనున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్
- December 01, 2021
సౌదీ అరేబియా: ద-బ్యాంగ్ ది టూర్ రీ లోడెడ్ పేరుతో సల్మాన్ ఖాన్ అంతర్జాతీయ స్థాయిలో ఓ ఈవెంట్ నిర్వహించనున్నారు. రియాద్‌లో ఈ కార్యక్రమం డిసెంబర్ 10న జరగనుంది. సౌదీ రాజధానిలోని అంతర్జాతీయ ఎరీనా పరేడ్ జోన్ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టి, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, ప్రభు దేవా, సాయీ మంజ్రేకర్, గురు రణద్వా, ఆయుష్ శర్మ, కమాల్ ఖాన్, మనీష్ పాల్, సునీల్ గ్రోవర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా, తన తాజా చిత్రం అంతిమ్ - ది ఫైనల్ ట్రూత్ ప్రమోషన్లలో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిజీగా వున్నారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









