కొత్త రోడ్డు మార్గం ద్వారా ప్రయాణ సమయం 20 నిమిషాల నుంచి 7 నిమిషాలకు తగ్గుదల

- December 04, 2021 , by Maagulf
కొత్త రోడ్డు మార్గం ద్వారా ప్రయాణ సమయం 20 నిమిషాల నుంచి 7 నిమిషాలకు తగ్గుదల

దుబాయ్: షేక్ బిన్ రషీద్ బిన్ సయీద్ రోడ్స్ ఇంప్రూవ్‌మెంట్ కారిడార్ 50 శాతం పనులు పూర్తయ్యాయని దుబాయ్ రోడ్స్ మరియు ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వెల్లడించింది. రస్ అల్ ఖోర్ రోడ్డుతోపాటు 8 కిలోమీటర్లమ మేర కొనసాగే దుబాయ్ - అల్ అయిన్ రోడ్డు ఇంటర్‌సెక్షన్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డకి మళ్ళుతుంది. 2 కిలోమీటర్ల మేర బ్రిడ్జిలను కలిగి వుంది ఈ మార్గం. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం 20 నిమిషాల నుంచి 7 నిమిషాలకు తగ్గుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com