కోవిడ్ 19 ఒమిక్రాన్ వేరియంట్‌పై సమీక్ష నిర్వహించిన సౌదీ హెల్త్ మినిస్టర్
- December 04, 2021
రియాద్: కోవిడ్ 19 నియంత్రణ నేపథ్యంలో, మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫహాద్ అల్ జలాజెల్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. కోవిడ్ నియంత్రణ నిమిత్తం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై ఈ కమిటీ 28వ సారి భేటీ నిర్వహించింది. 25 ప్రభుత్వ శాఖలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒమిక్రాన్ కోవిడ్ 19 వేరియంట్‌పై ఈ సమావేశంలో చర్చించారు. ఫిబ్రవరి 1 నాటికి 18 ఏళ్ళు పైబడిన అందరికీ పూర్తిస్థాయి వ్యాక్సినేషన్తోపాటుగా బూస్టర్ డోస్ కూడా ఇవ్వాల్సి వుంటుందని అభిప్రాయపడ్డారు సమావేశంలో. తవకల్నా యాప్ ద్వారా గ్రీన్ స్టేటస్ అందరికీ వచ్చేలా చేయాలి. సాధారణ, ఆర్థిక కార్యకలాపాలు, కల్చరల్ అలాగే స్పోర్ట్స్ మరియు పర్యాటక కార్యకలాపాల విషయంలో కూడా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్