కొత్త రోడ్డు మార్గం ద్వారా ప్రయాణ సమయం 20 నిమిషాల నుంచి 7 నిమిషాలకు తగ్గుదల
- December 04, 2021
దుబాయ్: షేక్ బిన్ రషీద్ బిన్ సయీద్ రోడ్స్ ఇంప్రూవ్మెంట్ కారిడార్ 50 శాతం పనులు పూర్తయ్యాయని దుబాయ్ రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. రస్ అల్ ఖోర్ రోడ్డుతోపాటు 8 కిలోమీటర్లమ మేర కొనసాగే దుబాయ్ - అల్ అయిన్ రోడ్డు ఇంటర్సెక్షన్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డకి మళ్ళుతుంది. 2 కిలోమీటర్ల మేర బ్రిడ్జిలను కలిగి వుంది ఈ మార్గం. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం 20 నిమిషాల నుంచి 7 నిమిషాలకు తగ్గుతుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్