తెలంగాణ: ఆర్టీసీ మరో కీలక నిర్ణయం...
- December 05, 2021
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా నిబంధనలను తీసుకొచ్చింది.తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనలు విధించింది.డ్రైవర్, కండక్టర్‌తో పాటు ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.బస్సులో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బస్టాండ్‌లో మైకుల ద్వారా ప్రకటిస్తుండాలని సజ్జనార్ సూచించారు.డిపోలకు వచ్చిన బస్సులను శుభ్రం చేస్తుండాలని ఆదేశించారు.బస్సుల్లో మాత్రమే కాకుండా బస్టాండ్ ఆవరణలోనూ ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, బస్టాండ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!