ఆసియా, అమెరికా వినియోగదారులకు చమురు ధరల పెంపు
- December 06, 2021సౌదీ అరేబియా:ఆసియా, అమెరికా దేశాల కొనుగోలుదారులకు చమురు ధరల్ని పెంచుతూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత అనూహ్యంగా సౌదీ అరేబియా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సౌదీ అరామ్కో సంస్థ, అమెరికా అలాగే ఆసియా దేశాలకు ఎగుమతి చేసే చమురు ధరల్ని జనవరి నుంచి పెంచనుంది. డిసెంబరులో 3.30 డాలర్లు వున్న బ్యారెల్ చమురు ధర 60 సెంట్లు పెరగనుంది.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..