దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన కొత్త షెడ్యూల్ విడుదల
- December 06, 2021దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటనకు సంబంధించి దక్షిణాఫ్రికా బోర్డు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. వాస్తవానికి డిసెంబర్ 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పర్యటన షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా బోర్డు సవరించింది. దీంతో సవరించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
టీమిండియా పర్యటన షెడ్యూల్:
తొలి టెస్టు-వేదిక: సెంచూరియన్ (డిసెంబర్ 26 నుంచి 30 వరకు)
రెండో టెస్టు-వేదిక: జోహన్నెస్ బర్గ్ (జనవరి 3 నుంచి 7 వరకు)
మూడో టెస్టు-వేదిక: కేప్‌టౌన్ (జనవరి 11 నుంచి 15 వరకు)
తొలి వన్డే-వేదిక: పార్ల్ (జనవరి 19)
రెండో వన్డే-వేదిక: పార్ల్ (జనవరి 21)
మూడో వన్డే-వేదిక: కేప్‌టౌన్ (జనవరి 23)
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?