యూఏఈ లో కొత్త తరహా వీకెండ్
- December 07, 2021
యూఏఈ: పని దినాలను తగ్గిస్తూ యూఏఈ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.శుక్రవారం మధ్యాహ్నం, శని, ఆదివారాలు కొత్త వారాంతంగా ఏర్పడటంతో పాటు నాలుగున్నర రోజుల పని వారానికి మారుతున్నట్లుయూఏఈ ప్రకటించింది.అన్ని ఫెడరల్ ప్రభుత్వ విభాగాలు జనవరి 1, 2022 నుండి కొత్త వారాంతంలోకి మారుతాయి.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







