బిఎస్ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్న కింగ్ హమాద్

- December 07, 2021 , by Maagulf
బిఎస్ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్న కింగ్ హమాద్

మనామా: బహ్రెయిన్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ (బిఎస్ఈ) గోల్డెన్ జూబ్లీ వేడుకలు వచ్చే ఏడాది మార్చి 15న జరగనున్నాయి. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఈ వేడుకలకు హాజరవుతారు. పలు ప్రత్యేక కార్యక్రమాలు, అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఈ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తారు. బ్రైట్ డికేడ్స్ పేరుతో ఓ ఎగ్జిబిషన్‌ని మార్చి 15 మరియు మార్చి 17 మధ్య జరగనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com