‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కి సత్కారం
- December 08, 2021
అబుధాబి: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అలాగే డిప్యూటీ ప్రీమియర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో సత్కరించబడ్డారు. యూఏఈలో అత్యున్నత పౌర పురస్కారమిది. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కసర్ అల్ వతాన్లో ఈ కార్యక్రమం జరిగింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం క్రౌన్ ప్రిన్స్ అబుధాబి వచ్చారు. కింగ్ సల్మాన్ తరఫున ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కి శుభాకాంక్షలు అందజేశారు క్రౌన్ ప్రిన్స్.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!