‘ఒమన్‌కి స్వాగతం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్న టూరిజం మినిస్ట్రీ
- December 09, 2021మస్కట్: ఒమన్ సుల్తానేట్, ‘వెల్కమ్ ఒమన్’ (ఒమన్‌కి స్వాగతం) పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించనుంది. డిసెంబర్ 12, 13 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, కెంపిన్స్కి హోటల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సౌదీ మార్కెట్లో వున్న ప్రముఖ టూరిజం కంపెనీలను ఆకర్షించేలా, తద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..