గల్ఫ్ ప్రాంతంలోనే అతి పెద్ద కేథలిక్ చర్చిని ప్రారంభించిన బహ్రెయిన్
- December 09, 2021మనామా: బహ్రెయిన్ రాజు, గల్ఫ్ ప్రాంతంలోనే అతి పెద్ద కేథలిక్ చర్చి ‘అవర్ లేడీ ఆఫ్ అరేబియా కేథడ్రల్’ని అవాలిలో ప్రారంభించారు. 2,300 మంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. 9,000 చదరపు మీటర్లలో దీన్ని నిర్మించడం జరిగింది. ఎనిమిదేళ్ళ క్రితం బహ్రెయిన్ రాజు 9,000 చదరపు మీటర్ల భూమిని చర్చి కోసం ప్రకటించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు