కివీ ఫ్రూట్లో.. లాభాలెన్నో..!
- December 10, 2021
కరోనా లాంటి మహమ్మారి వచ్చిన తరవాత అందరికి ఆరోగ్యం పైన శ్రద్ధ మరింతగా పెరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎక్కువగా పండ్లను తీసుకుంటారు. దీనితో ఇప్పుడు పండ్లకి మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో కివీ ఫ్రూట్కి మరీనూ.. ఈ పళ్ళను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. దీనివలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.నిమ్మకాయలో కంటే ఇందులోనే ఎక్కువ విటమిన్ C ఉంటుంది. విటమిన్ సీతోపాటూ ఇందులో విటమిన్ K, E ఉంటాయి.
రోజుకు 2-3 పండ్లు తింటే కంటిసంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును తింటే ఎంతో మేలు. కివీలో ఫైబర్ కూడా ఎక్కువే. అందువల్ల మనం తినే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. ఇది బాడీలోని టీ సెల్స్ కౌంట్ ను పెంచుతుంది. ఇమ్యూనిటీను పెంచుతుంది. డయాబెటిక్స్ కూడా కివీను తీసుకోవడం సురక్షితమే. ఎందుకంటే, ఈ ఫ్రూట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నవారు కొని కివి ఫ్రూట్స్ ను తింటే ప్రాబ్లెమ్ సాల్వవుతుంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







