కింగ్ హమాద్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ పోప్ ఫ్రాన్సిస్ లేఖ
- December 11, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో ‘కేథడ్రల్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ అరేబియా’ని ప్రారంభించిన నేపథ్యంలో పోప్ ఫ్రాన్సిస్, కింగ్ హమాద్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. వాటికన్ తరఫున కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాంగల్, పోప్ ఫ్రాన్సిస్ పంపిన లేఖను కింగ్ హమాద్‌కి అల్ సుఫ్రియా ప్యాలెస్‌లో అందజేశారు. కాగా, పోప్ ఫ్రాన్సిస్ అందిస్తున్న శాంతి సందేశం, చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కింగ్ హమాద్ కొనియాడారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..