సరైన సమాచారం లేకపోవడంతో 41 శాతం వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల తిరస్కరణ
- December 13, 2021
కువైట్: విదేశాల నుంచి వచ్చిన 539,708 కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లలో 344,746 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆమోదం పొందాయి. 194,962 సర్టిఫికెట్లు తిరస్కరణకు గురయ్యాయి. 41 శాతం సర్టిఫికెట్లు తిరస్కరణకు గురవడానికి కారణం సమాచారాన్ని సరిగా పేర్కొనకపోవడంకాగా, 29 శాతం సర్టిఫికెట్లు స్పష్టంగా లేకపోవడంతో తిరస్కరించబడ్డాయి. జతపరిచిన ఇతర ఫైల్స్ సమాచారం సరిగ్గా లేని కారణంగా 27 శాతం తిరస్కరణలు జరిగాయి. మూడు శాతం సర్టిఫికెట్లు, కువైట్‌లో అనుమతి లేకపోవడంతో తిరస్కరించబడ్డాయి. పేరు, పుట్టిన తేదీ, నేషనాలిటీ వంటి వివరాల్ని కొందరు తప్పుగా నమోదు చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,దివాకర్)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి