ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా ఆహార పంపిణీ
- December 15, 2021
కువైట్: జనవరి 1 నుంచి 16 వరకు ఫ్రంట్ లైన్ వర్కర్లు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మరియు ఇంటీరియర్ మినిస్ట్రీ ఉద్యోగులకు (పౌరులు అలాగే వలసదారులు) ఉచిత ఆహార పంపిణీ చేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ వెల్లడించింది. లబ్దిదారులైన ఉద్యోగులకు సంబంధించిన పేర్లను మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సిద్ధం చేసింది. సుమారు 91,000 మంది లబ్దిదారులు ఆరు నెలలపాటు ఉచిత రేషన్ పొందే అవకాశం వుంది.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







