గడువు తీరిన పురుగు మందుల సీజ్
- December 15, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్, నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో గడవు తీరిన పురుగు మందుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓ అగ్రికల్చర్ వేర్ హౌస్‌లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. కంట్రోల్ డిపార్టుమెంట్‌కి చెందిన జ్యుడీషియల్ కంట్రోల్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. పంటలపైనా, మనుషులపైనా ఇవి తీవ్ర దుష్ప్రభావాలు చూపుతాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్







