సెంట్రల్ బ్యాంకుతో రిజిస్టర్ కానందున 6 హవాలా నిర్వాహకులకు భారీ జరీమానా
- December 15, 2021
యూఏఈ: యూఏఈ సెంట్రల్ బ్యాంక్, ఆరుగురు హవాలా నిర్వాహకులకు 350,000 దిర్హాముల జరీమానా విధించింది. యాంటీ మనీ లాండరింగ్ అలాగే కంబాటింగ్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం మరియు ఫైనాన్సింగ్ ఆఫ్ ఇల్లీగల్ ఆర్గనైజేషన్స్ చట్టాలను అనుసరించి ఈ జరీమానాలు విధించారు. ముందస్తుగా ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన ఓ నిర్వాహకుడికి రెండింతల జరీమానా కూడా విధించడం జరిగింది. 2020 నవంబరులో సెంట్రల్ బ్యాంక్, హవాలా నిర్వాహకులకు రిజిస్టర్ కావాల్సిందిగా స్పష్టం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?







