మోడిఫైడ్ ఇంజిన్లతో ప్రశాంతతను దెబ్బతీస్తున్న 600 వాహనాలు సీజ్
- December 17, 2021
యూఏఈ: కంటిమీద కునుకు లేకుండా రకరకాల సౌండ్లతో ప్రశాంతతను దెబ్బతీస్తున్న పలు వాహనాలను షార్జా పోలీసులు సీజ్ చేశారు. డిసెంబర్ మొదటి వారంలో ఇలా చట్టవిరుద్ధంగా ఇంజిన్‌లను మార్చి నివాస ప్రాంతాల్లో ఇబ్బందులు కలిగిస్తున్న 505 కార్లు, 104 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వీరికి ఫైన్ లు వేయనున్నారు. మోడిఫైడ్ ఇంజిన్లతో వీధులు, నివాస ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ ఇబ్బందులు కలిగిస్తున్న వీరిపై పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ అందాయని, అందుకే ఇక ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకోనున్నట్లు షార్జా పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..