ప్రైవేటు స్కూళ్ళలో గ్రూప్ ఎ, బి విధానం రద్దు

- December 18, 2021 , by Maagulf
ప్రైవేటు స్కూళ్ళలో గ్రూప్ ఎ, బి విధానం రద్దు

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ - స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్, గ్రూప్ ఏ, బి విధానాన్ని రద్దు చేయడంతో సెకెండరీ స్కూల్ విద్యార్థులు వచ్చే వారం తిరిగి స్కూళ్ళకు హాజరు కానున్నారు. విద్యార్థులు తమ పరీక్షలకు హాజరయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇప్పటికే పంపించడం జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో అన్ని నిబంధనలూ ఖచ్చితంగా పాటించాల్సి వుంటుంది. పరీక్షల నిర్వహణకు స్కూళ్ళన్నీ సర్వసన్నద్ధమయ్యాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com