విలాయత్ ఆఫ్ అల్ హమ్రాలో తొలి పర్యాటక వాహనాలు ప్రారంభం
- December 18, 2021
మస్కట్: తొలి పర్యాటక వాహనాలు, విలాయత్ ఆఫ్ అల్ హమ్రా (అల్ దక్లియా గవర్నరేటులో) ప్రారంభమయ్యాయి. విలాయత్ ఆఫ్ అల్ హమ్రాలో పురావస్తు అలాగే సహజ మాన్యుమెంట్ల సందర్శన నిమిత్తం అరగంటపాటు పర్యాటకులకు తిప్పి చూపించేలా వీటిని ఏర్పాటు చేశారు. అల్ హమ్రా నేషనల్ టూరిస్టిక్ కంపెనీ చైర్మన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంజనీర్ ఘలెబ్ బిన్ అలి అల్ అబ్రి మాట్లాడుతూ, పర్యాటకులకు మెరుగైన అనుభూతి కల్పించేలా ఈ వాహనాల్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరిన్ని వాహనాల్ని అందుబాటులోకి తెస్తామని అన్నారాయన.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







