సౌండ్ స్టార్మ్: తొలి రోజు సందడి చేసిన సంగీత ప్రియులు

- December 18, 2021 , by Maagulf
సౌండ్ స్టార్మ్: తొలి రోజు సందడి చేసిన సంగీత ప్రియులు

సౌదీ అరేబియా: రియాద్‌లో జరిగిన అతి పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్‌కి 180,000 మందికి పైగా సంగీత ప్రియులు హాజరయ్యారు. ఎండిఎల్ బీస్ట్ సౌండ్ స్టార్మ్ 21 పేరుతో నాలుగు రోజులపాటు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది. గురువారం ప్రారంభమైంది ఈ ఫెస్టివల్. మొత్తం 500,000 మందికి పైగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌కి హాజరువుతారనేది ఓ అంచనా. 8,000 మందికి పైగా భద్రతా సిబ్బంది ఈ మ్యూజిక్ ఫెస్టివల్ కోసం పని చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com