21 నెలల్లో 22,400 మంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించిన కువైట్

- December 20, 2021 , by Maagulf
21 నెలల్లో 22,400 మంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించిన కువైట్

కువైట్: 2020 జనవరి 1 నుంచి 2021 సెప్టెంబర్ 1 మధ్య కువైట్ నుంచి 22,423 మంది వలసదారుల్ని బహిష్కరించడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ఎంపీ మోహల్‌హల్ అల్ ముదాఫ్ అల్ కబాస్ ప్రశ్నకు మినిస్ట్రీ పై సమాచారాన్ని ఇచ్చింది. అమిరి డిక్రీ నెంబర్ 17/1959 రెసిడెన్స్ ఆఫ్ ఫారినర్స్ చట్టం మరియు ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ బహిష్కరణలు జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com