రస్ అల్ జింజ్ తాబేళ్ళ పరిరక్షణ కేంద్రం వద్ద రక్తదాన డ్రైవ్

- December 21, 2021 , by Maagulf
రస్ అల్ జింజ్ తాబేళ్ళ పరిరక్షణ కేంద్రం వద్ద రక్తదాన డ్రైవ్

మస్కట్: రస్ అల్ జింజ్ తాబేళ్ళ పరిరక్షణ కేంద్రం (సౌత్ అల్ షర్కియా గవర్నరేట్) వద్ద రక్తదాన కార్యక్రమాన్ని డిసెంబర్ 22 బుధవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ ఓ ప్రకటన చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరిగే ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com