ఐఎస్ఎస్ కు సక్సెస్ ఫుల్ గా చేరిన బహ్రెయిన్-యూఎఈ నానోశాటిలైట్

- December 22, 2021 , by Maagulf
ఐఎస్ఎస్ కు సక్సెస్ ఫుల్ గా చేరిన బహ్రెయిన్-యూఎఈ నానోశాటిలైట్

బహ్రెయిన్: బహ్రెయిన్-యూఏఈ సంయుక్తంగా రూపొందించిన నానోశాటిలైట్ లైట్-1.. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ISS)ను విజయవంతంగా చేరుకుంది. HM కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పుస్తకం ఫస్ట్ లైట్ నుండి ప్రేరణగా ఈ శాటిలైట్ కు ఆ పేరు పెట్టారు. యూఎస్ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ లో SpaceX CRS-24 కమిర్షియల్ రీసప్లై మిషన్‌ ప్రయోగం ద్వారా  నానోశాటిలైట్ లైట్-1ను ఫాల్కన్ 9 రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com