ఐఎస్ఎస్ కు సక్సెస్ ఫుల్ గా చేరిన బహ్రెయిన్-యూఎఈ నానోశాటిలైట్
- December 22, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్-యూఏఈ సంయుక్తంగా రూపొందించిన నానోశాటిలైట్ లైట్-1.. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ISS)ను విజయవంతంగా చేరుకుంది. HM కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పుస్తకం ఫస్ట్ లైట్ నుండి ప్రేరణగా ఈ శాటిలైట్ కు ఆ పేరు పెట్టారు. యూఎస్ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ లో SpaceX CRS-24 కమిర్షియల్ రీసప్లై మిషన్ ప్రయోగం ద్వారా నానోశాటిలైట్ లైట్-1ను ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







