ఫైజర్ కోవిడ్ టాబ్లెట్ కు అమెరికా ఆమోదం
- December 23, 2021
కరోనా కట్టడికి ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ తయారుచేసిన టాబ్లెట్ 'పాక్స్లోవిడ్'కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం అత్యవసర అనుమతులు మంజూరు చేసింది.
దీంతో కొవిడ్ చికిత్సకు ఇంట్లోనే ఈ ఔషధాన్ని తీసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని88 శాతం తగ్గించడంతో పాటు తీవ్రమైన వ్యాధికి గురైన వారిలో మరణాలను నివారించవచ్చునని అధ్యయనంలో తేలింది. అమెరికా ప్రభుత్వ అనుమతి పొందిన తొలి కరోనా టాబ్లెట్ ఇదే కావడం విశేషం.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!