55 వేల మందికి బూస్టర్ డోస్
- December 24, 2021
ఒమన్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో 55 వేల మందికి పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ థార్డ్ డోస్(బూస్టర్ షాట్)ను తీసుకున్నారు. ఈ మేరకు ఒమన్ హెల్త్ మినిస్ట్రీ (MOH) వెల్లడించింది. డిసెంబర్ 21 నాటికి ఒమన్ సుల్తానేట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ (సింగిల్ డోస్) వేసిన మొత్తం వ్యక్తుల సంఖ్య 3,123,613 మందికి చేరుకుందని, ఇది మొత్తం జనాభాలో 93 శాతానికి సమానమని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. అలాగే రెండు డోసులు పొందిన వారి సంఖ్య 86 శాతం (2,898,331)కి చేరుకుంది. 55,085 మంది(2 శాతం) మంది మూడో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. సుల్తానేట్ లో ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం డోసుల సంఖ్య 6,077, 029కు చేరుకుందని MOH వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..