ఒమిక్రాన్..డెల్టా అంత ప్రమాదకరమేమీ కాదు
- December 24, 2021
గల్ఫ్: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా హాస్పిటల్ లో చేరుతున్న వారి సంఖ్య డెల్టా వేరియంట్ కంటే తక్కువగానే ఉందని సౌతాఫ్రికా స్టడీ తెలిపింది. డెల్టా వేరియంట్ సోకిన వారి హాస్పిటలైజేషన్ తో పోల్చుకుంటే ఒమిక్రాన్ సోకిన వారు 40% -45% తక్కువగా ఆస్పత్రుల్లో చేరుతున్నారని ఆ స్టడీ పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ సోకిన వారు.. అదే కాలంలో డెల్టా వేరియంట్ సోకిన వారి కంటే ఆసుపత్రిలో 80% తక్కువగా చేరారని సౌతాఫ్రికా అధ్యయనం తేల్చింది. అయినప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమేనని, వ్యాక్సిన్ రక్షణ, సహజ రక్షణను అది తట్టుకునే శక్తి ఉందని, రాబోయే రోజుల్లో అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే ఒమిక్రాన్ వ్యాప్తి రేటు అధికమని, కొవిడ్ సోకకుండా జాగ్రత్తలు పాటించాలని అధ్యయనం సూచించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!