ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉంది.. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్త
- December 25, 2021
కువైట్: కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి మళ్లీ నెలకొంది. పైగా ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందుకే ప్రజలు దీని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పండుగలు, న్యూ ఇయర్ సెలవు దినాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. బహిరంగ సమావేశాలు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, మాస్కులు, భౌతిక దూరం వంటి కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరింది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







