డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కు కొత్త నిబంధనలు
- December 26, 2021
కువైట్: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కు అంతర్గత మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు, షరతులను విధించింది. ఈ మేరకు ఇంటీరియర్ మంత్రి షేక్ థామెర్ అల్-అలీ ట్రాఫిక్ యాక్ట్ 1976/81లో కొన్ని నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్స్ ల రెన్యువల్ కోసం దరఖాస్తు గడువు ముగిసే 30 రోజులలోపు నిర్దేశిత ఫార్మాట్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు, రెసిడెన్సీ, ట్రాఫిక్ చలానా చెల్లింపు ధృవీకరణ పత్రం దరఖాస్తుతో పాటు జతచేయాలి. కువైటీలు కానివారు తప్పనిసరిగా రెసిడెన్సీ రుజువును ఫారమ్‌తో పాటు సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!