6 నెలల ముందే డ్రైవింగ్ లైసెన్స్ లు రెన్యువల్

- December 28, 2021 , by Maagulf
6 నెలల ముందే డ్రైవింగ్ లైసెన్స్ లు రెన్యువల్

కువైట్: డ్రైవింగ్ లైసెన్స్ ల గడువు ముగిసేకంటే 6 నెలల ముందే రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఇది ఒక నెల మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జనరల్ ట్రాఫిక్ విభాగం తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్ లను రెన్యువల్ తర్వాత వాటిని వాణిజ్య సముదాయాల్లో లేదా జనరల్ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్‌లో ఇన్‌స్టాల్ చేసిన 'డివైజ్‌ల' నుండి తీసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com