రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ

- December 30, 2021 , by Maagulf
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో నాయకత్వ మార్పు జరిగింది. యువతరం చేతికి పగ్గాలు అప్పగంచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ ఎంపికయ్యారు. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌ను ఇకపై ఆకాశ్ ముందుండి నడిపించనున్నారు. అంబానీకి ఇద్దరు కుమారులు(ఆకాశ్‌, అనంత్‌), ఒక కుమార్తె(ఈశా) కాగా.. అందులో ఆకాశ్‌, ఈశాలు కవలలు. పెద్ద కలలను, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యమని ఇటీవల వ్యాఖ్యానించిన ముఖేశ్.. తాజాగా తనయుడికి బాధ్యతలు అప్పగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com