నిర్వహణ నిమిత్తం తాత్కాలికంగా మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే మూసివేత

- December 30, 2021 , by Maagulf
నిర్వహణ నిమిత్తం తాత్కాలికంగా మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే మూసివేత

మస్కట్: మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే మరమ్మత్తుల నిమిత్తం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. జనవరి 2 వరకు దీన్ని మూసివేస్తారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్, మస్కట్ మునిసిపాలిటీ సంయుక్తంగా ఈ పాక్షిక మూసివేతను అమలు చేయనున్నారు. అల్ ఇలామ్ బ్రిడ్జి వద్ద కుర్మ్ నుంచి సీబ్ వైపు మార్గం మూసివేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com