ఒమన్‌లో 1000కి పైగా ఖాట్ డ్రగ్ ప్యాకెట్లు స్వాధీనం
- December 31, 2021
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన నలుగురు స్మగ్లర్ల నుంచి రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1,000కు పైగా ఖాట్ డ్రగ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ROP ప్రకారం.. ధోఫర్ గవర్నరేట్ తీరంలో నలుగురు స్మగ్లర్లు 1,709 డ్రగ్-ఖాట్ ప్యాకేజీలతో ఒమానీ ప్రాదేశిక సముద్రంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కోస్ట్ గార్డ్ పోలీసుల గమనించి వారిని అరెస్టు చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?