72 గంటల ముందు PCR టెస్ట్ తప్పనిసరి చేసిన కువైట్
- January 04, 2022
కువైట్: దేశంలోకి వచ్చే వారందరూ తప్పనిసరిగా 72 గంటలముందు తప్పనిసరిగా PCR టెస్ట్ ను చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కువైట్ క్యాబినెట్ నిర్ణయించింది. ఇవ్వాళ్టి నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. 72 గంటల ముందు చేయించుకున్న PCR టెస్ట్ లో తప్పనిసరిగా నెగిటివ్ రావాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణానికి 72 గంటల ముందు వైరస్ లేనివాడని రుజువు చేసే నెగెటివ్ PCR టెస్ట్ సర్టిఫికేట్‌ను సమర్పించిన తర్వాతనే ప్రయాణీకులకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన







