పెద్ద సంఖ్యలో కోవిడ్ 19 పీసీఆర్ టెస్టులు
- January 04, 2022
దోహా: దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జనం కోవిడ్ 19 పరీక్షా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.ఊహించని రీతిలో పెరిగిన రద్దీ కారణంగా కోవిడ్ 19 పరీక్షా ఫలితాలు ఆలస్యమవుతున్నాయ్. ఓ వ్యక్తి ఇండియాకి వెళ్లాల్సి వుండగా తెల్లవారుజామున 5 గంటలకు ప్రయివేట్ క్లినిక్ వద్ద కోవిడ్ 19 టెస్టు కోసం ప్రయత్నించగా 153వ నెంబర్ టోకెన్ లభించింది.ఇదే పరిస్థితి చాలా క్లినిక్స్ వద్ద కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో 36 నుంచి 48 గంటలు..ఆ పైన సమయం పరీక్షా ఫలితం కోసం పడుతోంది. కానీ, ప్రయాణ సమయానికి 48 గంటలు ముందుగా తీసుకున్న కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్‌ని మాత్రమే అనుమతిస్తారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..