ఇండోర్ కలయికల్ని నిషేధించిన కువైట్

- January 04, 2022 , by Maagulf
ఇండోర్ కలయికల్ని నిషేధించిన కువైట్

కువైట్ సిటీ: కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు ఇండోర్ కలయికల్ని నిషేధిస్తూ కువైట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకూ ఈ బ్యాన్ అమలులో ఉంటుంది. యూరోపియన్ ప్రయాణికుడిలో ఒమిక్రాన్ వేరియంట్‌ని డిసెంబర్ 8న కువైట్‌లో గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com