నాలుగో డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్

- January 04, 2022 , by Maagulf
నాలుగో డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్

కువైట్ సిటీ: ఎంపిక చేసిన కేటగిరికి చెందిన వారికి నాలుగో డోస్ కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా వున్న వారికి ఈ నాలుగో డోస్ ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. కాగా, బూస్టర్ డోస్ ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే వేగంగా జరుగుతోంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. అంతకు ముందు రోజు 609 కేసులు నమోదయ్యాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com