అవినీతి ఆరోపణలపై 233 మంది ప్రభుత్వ సిబ్బంది అరెస్ట్
- January 05, 2022
సౌదీ: లంచం, అధికార దుర్వినియోగం, ఫోర్జరీ ఆరోపణలపై సౌదీ అరేబియా పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) మొత్తం 233 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను అరెస్టు చేసింది. గత నెలలో నజాహా మొత్తం 5518 తనిఖీ చేపట్టింది. తనిఖీల్లో 641 మంది అనుమానితులపై అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. వారిలో 233 మందిని అరెస్టు చేసినట్లు నజాహా మంగళవారం తెలిపింది. అరెస్టయిన వారిలో రక్షణ, అంతర్గత, జాతీయ గార్డు, ఆరోగ్యం, న్యాయం, మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహ మంత్రిత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!