యూఏఈ నుంచి రోడ్డు మార్గాన ఒమన్ లోకి వచ్చే వారికి కొత్త నిబంధనలు
- January 06, 2022
మస్కట్: భూ సరిహద్దుల ద్వారా ఒమన్ సుల్తానేట్‌లోకి ప్రవేశించడానికి అవసరమైన నియమాలను అధికారులు వెల్లడించారు. ఒమనీలు కానివారు 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కనీసం రెండు డోస్‌ల ఆమోదించబడిన వ్యాక్సిన్‌ను తీసుకొని ఉండాలి. అలాగే ఒమన్ కు వచ్చే సమాయం కంటే 72 గంటల ముందు చేయించుకున్న PCR పరీక్షల నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సిటిజన్స్ కోవిడ్ -19 వ్యాక్సిన్ రెండు డోస్‌లను స్వీకరించిన సర్టిఫికేట్ ను సమర్పించాలి. ఒమన్ సుల్తానేటుకు చేరుకునే తేదీ నుండి 14 రోజులకు మించకుండా ఉండే PCR నెగెటివ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!