బ్యాంకింగ్ వివరాల్ని రహస్యంగా వుంచాలి: పోలీసుల సూచన
- January 08, 2022
యూఏఈ: ఫోన్ ద్వారా ఎలాంటి బ్యాంకింగ్ వివరాలూ ఇతరులకు చెప్పరాదని పోలీసు వర్గాలు వినియోగదారుల్ని హెచ్చరించాయి. ఇటీవలి కాలంలో పెరుగుతున్న మోసాల నేపథ్యంలో పౌరులు అలాగే నివాసితుల్ని పోలీసు విభాగం అప్రమత్తం చేసింది. ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని అడిగేవారి విషయంలో జాగ్రత్తగా వుండాలని పోలీసు శాఖ హెచ్చరించింది. దేశంలోపల, దేశం వెలుపల మోసగాళ్ళు పెరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఎన్ని కేసుల్ని ఛేదిస్తున్నా, కొత్త కేసులు వస్తూనే వున్నాయనీ, ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ కార్యకలాపాల పట్ల వినియోగదారులు గోప్యత పాటించడమొక్కటే దీనికి విరుగుడు అని అథారిటీస్ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







