కార్ షోరూమ్ ఓనర్‌కి బురిడీ
- March 26, 2016
కార్ షోరూమ్‌లో పనిచేస్తున్న ముగ్గురు శ్రీలంకకు చెందిన వ్యక్తులు ఏడు కార్లను 2.8 మిలియన్ డార్లకు అమ్మేశారు. అది కూడా ఓనర్‌కి తెలియకుండా, ఆయన లేని సమయంలో. కజకిస్తాన్కి చెందిన ఓ వ్యక్తి, తన పార్టనర్‌తో కలిసి వేరే దేశానికి వెళ్ళిన సమయంలో, ముగ్గురు స్టాఫ్ మెంబర్స్, సెకెండ్ హ్యాండ్ కార్లను ఇద్దరికి అమ్మేయడం జరిగింది. ఆర్టిఎ అనుమతి పత్రాలను మాత్రం ఇవ్వలేదు. మే 22న కార్ డీలర్ స్వదేశానికి వచ్చి, తన షోరూమ్ ఖాళీ అవడం, ముగ్గురు స్టాఫ్ మెంబర్స్ లేకపోవడం గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే ఈ ముగ్గురూ దేశం విడిచి, స్వదేశానికి వెళ్ళిపోయారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







